Random Video

పాక్ అందుకే పదేపదే భారత్ ని టార్గెట్ చేసింది: వంగలపూడి అనిత | Operation Sindoor | Asianet Telugu

2025-05-11 2,981 Dailymotion

ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ ఫెయిత్ మీటింగ్ లో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. దేశం కోసం పోరాడుతున్న సైన్యానికి అండగా ఉంటామన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో తీసుకుంటున్న రక్షణ చర్యలను వివరించారు. దేశంలో ప్రజలు కుల మతాలకు అతీతంగా కలసి ఉన్నామని.. మరే శక్తి విడదీయలేదని స్పష్టం చేశారు.

#ChandrababuNaidu #PawanKalyan #VangalapudiAnitha #HomeMinisterAnitha #RajBhavan #AndhraPradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️